స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

నేను చేసిన తప్పు అదే: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. తాను రాజ్యాంగ స్ఫూర్తితోనే ప‌ని చేస్తున్నానని తెలిపారు. చెరువులు, ప్ర‌భుత్వ ఆస్తులు కాపాడుతున్నానని వివరించారు. ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగిందన్నారు.