Health
TG SAFE Raids: పనీర్లో పామాయిల్.. డెయిరీల్లో బొద్దింకలు! హైదరాబాద్ సోదాల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..
హైదరాబాద్లో పనీర్, డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా కొన్ని డెయిరీ యూనిట్లలో పనీర్ తయారీలో పామాయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పలు కేంద్రాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రమాణాలు సరిగా పాటించడం లేదని వెల్లడైంది.
