తెలంగాణ
ప్రజల్లోకి మూడు పార్టీలు.. ఇక సమరమే
తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. మూడు పార్టీలు ఒకేరోజు ప్రజల్లోకి దిగి పరస్పర విమర్శలతో హీట్ పెంచాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు మాట్లాడితే.. తమ పాలనను ఎలివేట్ చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్‌కి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ ఫైట్ మరింత రసవత్తరంగా మారింది. శనివారం రాష్ట్రంలో జరిగిన మూడు పార్టీల కార్యక్రమాలు..
