తెలంగాణ
TG IPass : టీజీ ఐపాస్‌లో లెక్కలు మాయం? ఏం జరిగింది?
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, వాటి వివరాలు.. ప్రభుత్వం ఎన్ని పెట్టుబడులను ఆమోదించింది. ఎంతమందికి ఉపాధి కల్పించారు? వంటి వివరాలు టీజీ ఐపాస్ వెబ్‌సైట్లో దర్శనమివ్వడం లేదు. ఇటువంటి కీలక అంశాలను పారదర్శకంగా అందించాల్సిన టీజీ–ఐపాస్.. అసలు వివరాలు వెబ్‌సైట్‌లో గత ఎనిమిది నెలలుగా కనిపించకుండా పోతే అధికారులు ఏం చేస్తున్నారు?
