చిత్రం లేదు
తెలంగాణAP LocalBody Elections: కంచుకోటలు బద్దలు.. నిజంగానే రిగ్గింగ్ జరిగిందా?
సాంకేతికత పుణ్యమా అని గుండె కొట్టుకునే వేగం నుంచి శరీరంలోని ఆక్సిజన్ స్థాయిల వరకు అన్నింటినీ చేతి గడియారాలు, స్మార్ట్ రింగులతో కొలుస్తున్న కాలమిది. అయితే ఇప్పుడు ఏకంగా మనిషి మెదడు పనితీరును అంచనా వేస్తామంటూ ఒక సరికొత్త గ్యాడ్జెట్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రూపొందించిన ‘టెంపుల్’ అనే పరికరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇది నిజంగా విప్లవాత్మక ఆవిష్కరణా? లేక మార్కెటింగ్ జిమ్మిక్కులతో కూడిన భ్రమా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
