తెలంగాణ
సీఎం రేవంత్ చుట్టూ రాజకీయ వ్యూహం.. బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ ఏంటి?..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి గండం ఏర్పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులను చూస్తున్న వారు.. అసలు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే అందుకు కారణం రేవంత్ రెడ్డి అన్న విషయం అందరూ ఒప్పుకోవలసిందే.. ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత ఇక తెలంగాణ బీఆర్ఎస్ దొరల సొంతం అని భావించి.. తమకు ఎదురులేదని కేటీఆర్, కేసీఆర్, కవిత మురిసిపోయిన విషయం అందరికీ తెలిసిందే..
