తెలంగాణ

Telangana: కబ్జాల్లోనే కాదు..షోరూంలోనూ అంతే?

కబ్జాల్లోనే కాదు.. షోరూంలోనూ అదే అరాచకమా? హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో మాజీ ఎంపీ బుట్టా రేణుక కుటుంబం నిర్వహిస్తున్న తేజస్వి టాటా మోటార్స్ షోరూమ్‌పై బాధితుల తీవ్ర ఆగ్రహం! కస్టమర్లను బ్లాక్‌లిస్ట్ చేస్తామని బెదిరింపులు, రూ.వేలలో దోపిడీ చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు రూ.కోట్ల బ్యాంకు అప్పులు, అక్రమ నిర్మాణాలు.. మరోవైపు వ్యాపారాల పేరుతో దోచుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో బాధితులు నిలదీస్తున్నారు..