తెలంగాణ

భూ భారతి - ధరణి బిడ్డనే!..

కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ధరణి సాఫ్ట్‌వేర్‌ను రద్దు చేయకుండా, భూ భారతి పేరుతో కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండతో రాజకీయ నాయకుల భూ దందాలు, సామాన్యుల భూ సమస్యలపై ప్రతిపక్షాల మౌనంపై చర్చించేందుకు భూ బాధితుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఆగస్టు 18న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది.

ఇట్లు

కరుణాకర్ దేశాయి

కన్వీనర్ : తెలంగాణ సమాఖ్య

ఫోన్ : 9849436246