రాజకీయాలు
Telangana: రేవంత్ రెడ్డిని సీఎం చేసిన కేసీఆర్.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు!!..
ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఢీకొంటూ అరెస్టులు, జైలు జీవితాన్ని ఎదుర్కొన్న రేవంత్.. వెనక్కి తగ్గకుండా రాజకీయ పోరాటాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ లో పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగి, 2023లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు తెరదించారు. ఈ క్రమంలో కేసీఆర్.. ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండడు!!.. రేవంతు ను గెలికి ఇబ్బందులు పెట్టి మరి సిఎం కావాలనే పట్టుదల పెరగడానికి కారణం అయ్యాడనే టాక్ ఉంది.
