చిత్రం లేదు
తెలంగాణఇదీ పదేళ్ల దొరల పాలనలో జరిగిన అరాచకం!?..
తెలంగాణలో ఇటీవల ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న అక్రమాస్తులు, రాజకీయ అవినీతి, అధికారుల తీరు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఏసీబీ ఎవరిని పట్టినా మినిమం వంద కోట్ల రాలుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.. ఒక పేద వాడికి పూటగడవడమే కష్టమైన ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, రాజకీయాలు ఏలుతూ వందల కోట్లు వెనుక వేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు..
