స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
Telangana: అంతా అధికారుల మహిమే? ..
ఇటీవల కాలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో యూజర్ ఛార్జీల నిధులు విచ్చలవిడిగా పక్కదారి పట్టాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజల నుంచి వసూలు చేసిన యూజర్ ఛార్జీల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారంటూ స్వేచ్ఛ న్యూస్ తన ప్రధాన పేజీలో సంచలనాత్మక వార్తా కథనాన్ని ప్రచురించింది.
