తెలంగాణ

Telangana High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించండి- హైకోర్టు కీలక ఆదేశాలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై తెలంగాణ హైకోర్టు ఫైర్ అయ్యింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తప్పించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. లోతుకుంట ప్రైవేట్ భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది.