తెలంగాణ
రేవంత్ సర్కార్కు హైకోర్టు షాక్.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై తీవ్ర వ్యాఖ్యలు
Telangana High Court: రేవంత్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై స్టే ఎత్తివేతకు కోర్టు నిరాకరించింది. ఈ పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత పథకాల వల్ల ప్రజాధనం వృథా అవుతోందని, ఆర్థిక ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేసింది.
