తెలంగాణ
Telangana: ట్రబుల్ షూటర్ హరీషు.. నీ గిల్లుడు తక్కువేం కాదు!.. మామకు తగ్గ అల్లుడు.. బావకు తగ్గ బావమరిదివే!!..
తెలంగాణ ఉద్యమంలో సాదాసీదా జీవితం నుంచి రాజకీయంగా ఎదిగిన హరీష్‌రావు.. ఇప్పుడు ఆస్తుల లెక్కలపై ప్రతిపక్షాల టార్గెట్‌గా మారారు. 2018లో తన అఫిడవిట్‌లో 11 కోట్ల 44 లక్షల ఆస్తులు చూపించిన హరీష్‌రావు.. 2023 నాటికి 24 కోట్ల 29 లక్షలుగా ప్రకటించారు. అంటే ఐదేళ్లలో ఆయన ఆస్తులు గణనీయంగా పెరిగాయి. సోషల్ మీడియాలో మాత్రం దీనికి మించి వేల కోట్ల బినామీ ఆస్తులు, ఫామ్‌హౌస్‌ల ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.
