తెలంగాణ
జీవో 59 దరఖాస్తుదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త
22A: 22ఏ భూ సమస్యల పరిష్కారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 22ఏ భూ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో 59 దరఖాస్తుదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 500 చదరపు గజాలలోపు జీవో 59 పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లోగా పరిష్కారం చూపుతామంది. ఈ మేరకు కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇస్తూ మెమో నెంబర్ 48030 జారీ చేసింది ప్రభుత్వం. 22ఏ భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కీలక ముందడుగు వేసినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
