తెలంగాణ
Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థుల ఖరారు.. హైకమాండ్ పరిశీలనలో ఆరుగురి పేర్లు!
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలపై అధికార కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పీసీసీ జాబితాను సిద్ధం చేసింది. రెండు సీట్లకు సంబంధించి మొత్తం ఆరుగురి పేర్లతో కూడిన ప్రతిపాదనలను పార్టీ హైకమాండ్‌కు పంపింది.
