తెలంగాణ
Telangana: కాంగ్రెస్ చరిత్రలో మైలు రాయి 2023-2024.. రేవంతుడు హన్మంతుడే!!..
ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అంటే అంతర్గత కుమ్ములాటలు.. నాయకుల మధ్య ఆధిపత్య పోరు! పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. రాముడి కార్యసాధనలో హనుమంతుడు కీలకమైనట్టే.. రాజకీయంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ కొత్త ఊపిరి అందించారు.
