తెలంగాణ
Telangana: సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ
సైబర్ నేరాలపై తెలంగాణ ఉక్కుపాదం మోపింది. సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం. గురువారం ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) నిర్వహించిన దేశవ్యాప్త 'ప్రగతి' (PRAGATI) సమీక్షలో, సైబర్ నేరాలను అరికట్టడంలో చూపిన పనితీరుకు గాను తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
