రాజకీయాలు
Telangaan: దొరల ఆస్తులపై దుమారం.. కేటీఆర్ కౌంటర్తో ముదిరిన పొలిటికల్ వార్!
రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం ఏకే 47 తూటాల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణను కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అడ్డంగా దోచుకుందని, ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అవుతుందని చెప్పిన పెద్ద దొర.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం, ఆయన అనుచర వర్గం మాత్రమే బంగారుమయంగా మారారని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు..
