సినిమా

Tejaswini Nandamuri: బాలయ్య కూతురు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ..దర్శకులెవరో తెలుసా?

Tejaswini Nandamuri: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయ నందమూరి తేజస్విని సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇవ్వబోతుందా..? ప్రస్తుతం అవుననే మాట ఫిల్మ్ సర్కిల్స్‌లో, నందమూరి అభిమానుల్లో బాగా వినిపిస్తోంది. గత కొన్నేళ్ళుగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఉంటుందని స్వయంగా బాలయ్యే స్టేజ్ మీద వెల్లడించాడు.