వైరల్ న్యూస్
Tech Mahindra : వాష్ రూంకు పర్మిషనా? టెక్ మహింద్రాపై మహిళా టెకీ సంచలన ఆరోపణలు
ప్రముఖ వ్యాపార దిగ్గజం టెక్ మహింద్రా కంపెనీపై ఓ యువ మహిళా టెకీ సంచలన ఆరోపణలు చేసింది. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు చూడలేదని, తనను వేధింపులకు గురిచేశారని.. అకారణంగా తనను జాబ్ నుంచి తొలగించాలని ఆమె ఓ వీడియో సందేశం ద్వారా పేర్కొన్నది.
