National

త్రిష చుట్టే తమిళ రాజకీయం.. అంద‌రూ ఆమెనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?

త్రిషకు రాజకీయాలతో సంబంధం ఏమిటన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. త్రిష రాజకీయ పార్టీకి నాయకురాలు కాదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఆమె పేరు మాత్రం తమిళనాడు రాజకీయాల్లో పదేపదే వినిపిస్తోంది.