స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
సంచలనంగా స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ కథనం
‘‘పెద్దిపై ప్రెజర్ పెట్టింది ఎవరు?’’ అంటూ బుధవారం(జూలై 29) స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి రాసిన ఇన్వెస్టిగేషన్ కథనం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కథనంపై గురువారం బీఆర్ఎస్ స్పందించింది. స్వేచ్ఛ వార్తలో చెప్పినట్లుగానే బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై రాజకీయ ఒత్తిళ్లు నిజమే అని ఆపార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.
