క్రీడలు
Subhadeep Ghosh: కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘో టీమిండియాలో కీలక మార్పు
శ్రీలంకతో జరగనున్న కీలకమైన టెస్ట్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టు సహాయక సిబ్బందిలో ముఖ్యమైన మార్పులు చేసింది. టీమిండియా నూతన ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్‌ను నియమించగా, ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న టి.దిలీప్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత్-శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి గాలె వేది
