క్రైమ్

Student Shivani: సీఎం చంద్రబాబుతో ప్రశంసలు అందుకున్న టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య.. చంద్రబాబు కీలక ఆదేశాలు

పోలవరం జిల్లా రంపచోడవరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టెన్త్ విద్యార్థిని ముర్రం శివానీ ఆత్మహత్య చేసుకుంది. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది శివానీ. పోలవరం జిల్లా ఇర్లపల్లిలో తన అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటుంది. ఇటీవల 24వ తేదీన పంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు సమక్షంల