సినిమా
SS.Rajamouli: జక్కన్న సక్సెస్ ఫార్ములా ఇదేనా?
SS.Rajamouli: ఒక్కో దర్శకుడికి ఒక్కో బలం ఉంటుంది. కొందరు కామెడీ బాగా డీల్ చేయగలరు. కాబట్టి, కథలో ఎక్కువ స్పేస్ కామెడీకే ఇస్తుంటారు. ఆ జానర్ సినిమాలతో అగ్ర దర్శకులుగా వెలిగింది అంటే జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ. సుకుమార్ అంటే కొన్ని లెక్కలుంటాయి. సినిమా కథ చుట్టూ మ్యాథ్స్ కనిపిస్తుంటుంది. పూరి జగన్నాధ్ అంటే ఆయన కథలో హీరోలు చాలా రఫ్ అండ్ ఠఫ్గా ఉంటారు. దాదాపుగా ఆయన సినిమాలో హీరో ఓ అనాధగా కనిపిస్తుంటాడు.
