సినిమా
SS Rajamouli: సూర్యతో రాజమౌళి సినిమా.. వారణాసి తర్వాత ప్రకటిస్తారా?
SS Rajamouli: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుందా? ఇప్పుడు సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నోసార్లు ఈ కాంబినేషన్‌పై వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి.
