సినిమా

Srinidhi Shetty: ఆదర్శ కుంటుంబమే ఆఖరి సినిమానా?

Srinidhi Shetty: ప్రస్తుతం శ్రీనిధి పరిస్థితి చూస్తుంటే చేతిలో ఉన్న ఈ ఆదర్శ కుంటుంబం చిత్రమే ఆఖరి సినిమాలా కనిపిస్తోంది. కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీని అందుకొని, క్రేజ్ తెచ్చుకుంది ఈ కన్నడ భామ. వాస్తవానికి, కేజీఎఫ్ పార్ట్ 1 భారీ హిట్ తర్వాత వరుసగా అరడజను సినిమాలలో ఆఫర్స్ వచ్చాయని, హ్యూజ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి వాటిని వదులుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది.