సినిమా

Srikanth Odela: ది ప్యారడైజ్ టీజర్ పై నెగిటివ్ కామెంట్స్..ఆ లోపాలేంటంటే

Srikanth Odela: టీజర్ వచ్చాక ఎంత హైప్ క్రియేట్ అయిందో..అంత నెగిటివిటీ కూడా వచ్చింది. అసలు, ఇందులో డైలాగ్స్ గమ్మున ఎవరికీ అర్థం కావడం లేదు. సౌండ్ ప్రాబ్లం చాలా ఉంది. ఇది, ఒకరకంగా ఇద్దరి పొరపాటు అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అయితే, రెండవది దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ది. వీరు, టీజర్ కట్ చేసినప్పుడు సౌండ్ చూసుకోలేదా..ఎంత స్పీడ్‌గా చెప్పిన డైలాగ్స్ ఎలా అర్థమవుతాయి అని ఆలోచించలేదా?