సినిమా
Srikanth Odela-Sarvapindi: ది ప్యారడైజ్ ఇంటర్వెల్‌లో ‘సర్వపిండి’.. ఆ సీన్ ఎందుకంత స్పెషల్?
Srikanth Odela: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త తరహా కథ, డిఫరెంట్ వరల్డ్, పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో కథతో పాటు మన తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించే కొన్ని ప్రత్యేకమైన అంశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
