వ్యాపారం
ఎన్విడియా చుట్టూ స్పై వలయం.. ఒక పరిచయం వెనుక 7.5 బిలియన్ డాలర్ల చిప్స్ కథ!
కార్పొరేట్ ప్రపంచంలో ఇప్పుడు పోటీ కంపెనీల మధ్యే కాదు.. తెరవెనుక స్పై నెట్‌వర్క్‌ల మధ్య కూడా సాగుతోంది. సీఈఓల పరిచయాల నుంచి కంపెనీల రహస్యాల వరకు.. కార్పొరేట్ వరల్డ్‌ను కుదిపేస్తున్న కొత్త స్పై టెన్షన్ ఇది!
