సినిమా
Slum Dog - Tabu: "మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం"
Slum Dog - Tabu: స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ మూవీలో టబు కీలక పాత్రలో నటించింది. చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురములో సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది టబు. ఆ తర్వాత మళ్ళీ, ఇదే సినిమా చేసింది. ఇందులో, టబు పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంది. టబు కోసమే పూరి పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు. "మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం" అనే డైలాగ్ హైలెట్ గా ఉంది. స్టేషన్లో విజయ్ సేతుపతి మెడపై లాఠీ పెట్టి బెదిరించే సీన్ హై నెక్స్ట్ లెవల్.
