సినిమా
Slum Dog 33 Temple Road: "గౌరీ హెగ్డే" గా టబు..క్రేజీ అప్డేట్ ఇచ్చిన పూరి!
Slum Dog 33 Temple Road: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ సినిమాలతో మన తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ దేశాలకి చూపించిన రాజమౌళి లాంటి వారు ఎందరున్నా..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లాంటి వారు మాత్రం ఉండరు. ఇది, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అందుకే, బాహుబలి రైటర్, డైరెక్టర్ కూడా ఆయనకి అభిమానులే. అలాంటి, పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న లేటెస్ట్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. టబు పాత్రను పరిచయం చేయనున్నారు.
