National

ఆసుపత్రుల అనుమతులకు సింగిల్ విండో: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం!

వైద్య ఆరోగ్య రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమిళనాడు ప్రభుత్వం భారీ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కొత్తగా ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభతరం చేసేందుకు ‘సింగిల్ విండో క్లియరెన్స్’ విధానాన్ని తీసుకరావాలని నిర్ణయించింది.