సినిమా
Singer Jamunarani: ప్రముఖ సింగర్ జమునారాణి కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో విషాదం!
దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గాత్రంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని కె. జమునా రాణి (88) గురువారం వేకువజామున తుదిశ్వాస విడిచారు.