సినిమా
Shraddha Kapoor: ప్రభాస్‌తో పోటీ ఎందుకు శ్రద్ధా?
Shraddha Kapoor: శ్రద్ధ కపూర్ హిందీలో నటించిన సినిమా ‘ఈఠ’. వాస్తవానికి, ఈ సినిమా కూడా ఆగస్టు 26న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ, యష్ లాంటి పాన్ ఇండియా హీరో నటించిన టాక్సిక్ మూవీతో పోటీ ఎందుకు అనుకొని, ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాతో పోటీకి వస్తున్నారు. ఆగస్టు 26న అనుకున్న ‘ఈఠ’ చిత్రం ఫౌజీ రిలీజ్ రోజునే పోటీకి వస్తున్నారు. అంటే డిసెంబర్ 4న ఫౌజీ తో పాటు శ్రద్ధ నటించిన ‘ఈఠ’ కూడా రిలీజ్ కాబోతోంది.
