‘కొండా’ విషయంలో అలా చేయాల్సింది కాదు : టీపీసీసీ చీఫ్
ఇక మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమైన విషయం అన్నారు. అలా చేయాల్సింది కాకుండేనని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పదవులు, హోదాలు, వ్యక్తుల కంటే ‘పార్టీ క్రమశిక్షణే అత్యంత ప్రధానం. ఏఐసీసీ నిర్దేశించిన హద్దులు, పార్టీ లైన్ను ఎవరు దాటినా చర్యలు తప్పవు’ అని ఆయన తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రితో కలసి ప్రజాక్షేమం, కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇక మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమైన విషయం అన్నారు. అలా చేయాల్సింది కాకుండేనని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పదవులు, హోదాలు, వ్యక్తుల కంటే ‘పార్టీ క్రమశిక్షణే అత్యంత ప్రధానం. ఏఐసీసీ నిర్దేశించిన హద్దులు, పార్టీ లైన్ను ఎవరు దాటినా చర్యలు తప్పవు’ అని ఆయన తేల్చిచెప్పారు.
