సినిమా

Shiva Nirvana: రెండు హిట్లు రెండు ఫ్లాపులు..ఇరుముడితో హిట్టా ఫ్లాపా?

Shiva Nirvana: శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్ను కోరి. నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి నటించారు. ఈ సినిమా మంచి హిట్ సినిమాగా నిలిచింది. 50 కోట్లకి పైగా వసూలు చేసింది నిన్ను కోరి. ఆ తర్వాత సమంత, నాగ చైతన్య, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రల్లో మజిలీ వచ్చింది. ఈ సినిమా 70 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టి అందరికీ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కానీ, విజయ్ దేవరకొండ-సమంతలతో చేసిన ఖుషి, నానితో చేసిన టక్ జగదీష్ బాగా డిసప్పాయింట్ చేశాయి. మళ్ళీ, ఇప్పుడు ఇరుముడి సినిమాతో వస్తున్నాడు.