సినిమా

Sharwanand: ప్రయోగాలు పక్కనపెట్టి శ్రీను వైట్ల కామెడీకి రెడీ..

Sharwanand: టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈరోజే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ అధికారికంగా మొదలైంది. జార్జ్ క్రిష్ అనే టైటిల్‌తో శర్వానంద్ - శ్రీను వైట్ల మూవీ సెట్స్‌పైకి రాబోతోంది. అయితే, ఇంత గ్యాప్ తర్వాత కూడా శ్రీను వైట్ల తన మార్క్ కామెడీ కాన్సెప్ట్‌తోనే రాబోతుండటం ఆసక్తికరం.