సినిమా
ఆగస్టులో భోగి లేనట్టే..రానట్టే!
Sharwanand: సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఇంతవరకూ క్లారిటీ లేదు. ఈ సినిమా మొదలై కూడా చాలా నెలలవుతోంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వాస్తవానికి, భోగి సినిమాను ఈ ఆగస్టు 28న రిలీజ్ చేస్తామని అధికారికంగా కూడా ప్రకటించారు.
