సినిమా
Satvika Veeravalli: ఒక సినిమా కోసం వస్తే ఇంకో సినిమాలో ఛాన్స్..మళ్ళీ వెళ్ళాలనిపించలేదు!
Satvika Veeravalli: ప్రస్తుతం, మన తెలుగుతో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీలలో వినిపిస్తున్న పేరు సాత్విక వీరవల్లి. యూఎస్‌లో పుట్టి పెరిగిన ఈ మిక్స్డ్ బ్రీడ్ ఐటీ జాబ్ వదిలేసి సినిమాలలోకి వచ్చేసింది. ఒక్క సినిమా చేసి తిరిగి అమెరికా వెళ్లిపోవాలనుకున్న సాత్విక..వరుస అవకాశాలు వస్తుండటంతో.. ఇక, ఆ జాబ్‌కి గుడ్‌బై చెప్పి తెలుగు, తమిళ సినిమాలకి సైన్ చేస్తోంది.
