సినిమా
Sandeep Reddy Vanga: మనం ఎంత ట్రై చేసినా స్పిరిట్‌కి వచ్చేది ‘A’ సర్టిఫికెటే!
Sandeep Reddy Vanga: ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, అనిమల్ చిత్రాలతో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలలో సెన్షేషనల్ డైరెక్టర్‌గా పాపులర్ అయిన సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్గా త్రిప్తీ దిమ్రీ నటిస్తోంది. టీ సిరీస్-భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. తాజాగా, ఆయన.. మనం ఎంత ట్రై చేసినా స్పిరిట్ సినిమాకి ఎ సర్టిఫికెట్ వస్తుందని ఫన్నీ కామెంట్స్ చేశాడు. దీన్ని, బట్టి ఇది పక్కా వయిలెన్స్ ఎక్కువగా ఉండే సినిమా అని..అర్థమవుతోంది.
