సినిమా
Sampath Nandi: టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్
Sampath Nandi: సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమా ఈ నెల 14న మధ్యాహ్నం 1 గంట నుంచి హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఎస్డిఎల్పి అధికారిక నిర్మాణ సంస్థతో కలసి సంపత్ నంది ఈ సినిమాను చేయబోతున్నాడు. వీరి కాంబోలో రాబోతున్న రెండవ సినిమా కావడం విశేషం. ఇక, ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ రోజు ఇందులో నటించే హీరోహీరోయిన్స్, ఇతర టెక్నీషియన్స్ తో పాటు షూటింగ్ అప్డేట్స్ కూడా తెలపబోతున్నారు.
