సినిమా

Sambarala Yeti Gattu: సంక్రాంతి బరిలో సుప్రీమ్ హీరో..

Sambarala Yeti Gattu: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై దాదాపు రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను కూడా 2027, జనవరి 12వ తేదీన పాన్ ఇండియా వైడ్‌గా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.