సినిమా
అందుకే నో చెప్పలేకపోయాను..!
Samantha: సమంత హోస్ట్‌గా తమిళంలో మాస్టర్ ఛెఫ్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీనికి, సమంత హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దీనికి సంబందించిన వార్తలు వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా వెల్లడైంది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా తాజాగా ప్రకటించిన ఈ పాపులర్ కుకింగ్ షోను సోనీ విజా, సోనీ లివ్‌లలో ప్రసారం చేయనున్నారు. దీనికి సంబందించిన పోస్టర్ కూడా వదిలారు.
