సినిమా
Salman: మానసిక ఒత్తిడితో హైదరాబాద్కి షిఫ్టవుతున్న భాయ్?
Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎప్పటికప్పుడు సల్మాన్ కి ప్రాణ హాని ఉన్నట్టుగా హెచ్చరికలు వస్తున్నాయి. ప్రస్తుతం, ఆయన ముంబైలో పోలీసు బందోబస్తు నడుమ ఉంటున్నాడు. ఫుల్ టైట్ సెక్యూరిటీ మధ్య ఆయన సినిమాల షూటింగ్ కూడా జరుగుతోంది. దీంతో, ముంబై వీడి హైదరాబాద్ వస్తే కాస్త అన్నిటికీ ఉపశమనం లభిస్తుందని సల్మాన్ ఖాన్ భావించి కొంతకాలం ఇక్కడికి మకాం మార్చాలని నిర్ణయించుకున్నాడట.
