సినిమా
Sai Pallavi: సాయి పల్లవి కాళ్ళు మొక్కిన డైలాగ్ కోచ్..!
Sai Pallavi: హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ చేసే కొన్ని పాత్రలకి ప్రేక్షకులు, అభిమానులు..చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో ఎమోషనల్ అవుతుంటారు. కొన్ని వేశాధారణలలో నటీనటులను చూసినప్పుడు కాళ్ళకి నమస్కరించాలనే తన్మయత్వం కలుగుతుంది. అలాంటి, తన్మయత్వంలో సాయి పల్లవి కాళ్ళకి నమస్కరించింది ఓ డైలాగ్ కోచ్. అది, రామాయణ సినిమా షూటింగ్ అమయంలో. అప్పుడు సాయి పల్లవి సీత గెటప్‌లో ఉంది.
