International
Military Spy: కడుపునొప్పి డ్రామాతో 300 మంది సైనికులను బలితీసుకున్నాడు!
Military Spy: సొంత మనుషులతోనే ఉంటూ కడుపునొప్పి అని చెప్పి పక్కకెళ్లాడు. అంతలోనే శత్రువులకు లొకేషన్ పంపి బాంబులు వేయించి వందల మందిని లేపేశాడు. రష్యా ఆర్మీలో పనిచేస్తూనే ఉక్రెయిన్‌తో చేతులు కలిపిన ఓ ఆఫీసర్ చేసిన ఈ దారుణం ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్ అయింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ బయటపెట్టిన ఈ కథనం చూసి అంతా షాక్ అవుతున్న
