International

Russia Attack: రష్యా భీకర దాడి.. నలుగురు భారతీయులు మృతి

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై మరోసారి భీకర దాడి చేసింది రష్యా. అయితే, ఈ దాడిలో నలుగురు భారతీయులు చనిపోయారు. ఉక్రెయిన్ లోని పోర్టు సిటీ ఒడెసాపై రష్యా విరుచుకుపడింది.