వ్యాపారం
డాలర్‌పై రూపాయి వార్.. ఆర్బీఐ మాస్టర్ ప్లాన్!
డాలర్ తో పోటీ పడలేక రూపాయి రోజు రోజుకూ ఇబ్బంది పడుతూనే ఉంది. లైఫ్ టైమ్ కనిష్టానికి చేరుకుంటూ.. చుక్కలు చూపెడుతోంది. చమురు కంపెనీలకు ప్రత్యేక డాలర్ విండో.. ఫారెక్స్ ట్రేడింగ్‌పై కఠిన ఆంక్షలు.. ఊహాజనిత లావాదేవీలకు చెక్.. లాంటి అంశాలను RBI తెరపైకి తెస్తోంది. మరి ఈ వ్యూహం పనిచేస్తుందా?
